భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ప్రధాన సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు జరుపుకునే పండుగ భోగి. ఇది శీతాకాలపు అయనాంతంతో న...